ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

AP Inter Results | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ 2020 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.

Last Updated : Jun 13, 2020, 09:15 AM IST
ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

Manabadi Results 2020 | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు (AP Inter Results 2020) విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. అయితే గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పినందున ప్రతి సబ్జెక్ట్ మార్కులను విద్యార్థులు చూసుకోవచ్చు.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్  https://bie.ap.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేసి http://www.manabadi.co.in/, https://www.manabadi.com/ వెబ్‌సైట్లలోనూ ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందు చెప్పినట్లుగానే ఏపీ విద్యాశాఖ ఇంటర్ ఫలితాలు (AP Inter Results) విడుదల చేసింది.

AP Inter 1st year Results 2020  కోసం క్లిక్ చేయండి

AP Inter 2nd year Results 2020  కోసం క్లిక్ చేయండి

ఈసారి కూడా Andhra Pradesh Intermediate Resultsలో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం (ap inter 1st year results 2020)లో 59శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా రెండవ స్థానం, విశాఖపట్నం జిల్లా మూడో స్థానం నిలిచింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News