బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా ధర దిగొచ్చింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.110 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,040 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,700కి పడిపోయింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) స్వల్పంగా తగ్గాయి. తాజాగా రూ.290 మేర పసిడి ధర స్వల్పంగా దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,740 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,350తో ట్రేడ్ అవుతోంది. 



వెండి ధర (Silver Rate in India) గత వారం భారీగా దిగొచ్చింది. తాజాగా రూ.1000 మేర భారీగా వెండి ధర దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.58,000కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా ఇదే ధర వద్ద వెండి ట్రేడ్ అవుతుంది. 



 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe