బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండో రోజూ పతనమయ్యాయి. డిమాండ్ లేకపోవడంతో వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర క్షీణించింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,350 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,900కి దిగొచ్చింది. Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) మళ్లీ తగ్గాయి. తాజా రూ.440 మేర బంగారం ధర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,380కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర అంతే తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,850కి పడిపోయింది. Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పతనమైంది. తాజాగా రూ.660 మేర ధర తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.67,900కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే!


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR