Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి

Health Tips | జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి (Piles). దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. Home Remedies For Piles

Shankar Dukanam Shankar Dukanam | Updated: Sep 2, 2020, 05:17 PM IST
Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి

Remedies For Piles | ఆధునిక జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి (Piles). దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని పైల్స్ అంటారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే!

పైల్స్ బారిన పడిన వారికి మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఒకటే ప్రదేశంలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారిలోనే పైల్స్ అధికంగా వస్తుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. నీళ్లు అధికంగా తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గి పైల్స్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు

పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు (Health Tips) పాటించండి (Natural Remedies for Piles)

  • అంజీర పండును రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం లేచి పరగడుపున అంజీర తింటే పైల్స్ సమస్య దూరమవుతుంది.
  • గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించండి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.
  • నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
  • Health Tips For Piles | బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది.
  • మలం వచ్చే భాగంలో మీకు కొన్ని రోజులపాటు మంట, ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి.
  • ప్యాకింగ్ వస్తువులకు బదులుగా, తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు.   తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
  • తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా లేని పనివేళలు, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి మూలశంక వ్యాధి (Piles) వచ్చే అవకాశం అధికం. వీరు జాగ్రత్తగా ఉండాలి. 
  • చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటి బయట దొరికే తిండి తింటే శరీరంలో వేడి అధికమై పైల్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని తగ్గించడం బెటర్. 
  • ఉదయం, రాత్రి గోరు వెచ్చని పాలు తాగి అర్షకల్ప్ ఒక్క ట్యాబ్లెట్ పది రోజుల నుంచి రెండు వారాల పాటు వేసుకుంటే పైల్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవారికి నయమవుతుంది. అయితే ఫ్యామిలీ డాక్టర్లను సంప్రదించి ట్యాబ్లెట్లు వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics

వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి