పుంజుకున్న బంగారం ధర.. వెండి జోష్.. లేటెస్ట్ రేట్లు ఇలా
బులియన్ మార్కెట్‌లో మళ్లీ బంగారం ధరలు (Gold Rates Today) పుంజుకున్నాయి. వెండి సైతం గరిష్ట ధరలను నమోదు చేసింది.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rates Today) జంప్ అయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ దాదాపు ప్రతిరోజు బంగారం ధరలు పెరగడం గమనార్హం. వెండి సైతం బంగారం దారిలోనే నడిచింది. జ్యువెలర్ల విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయి.
ఏపీలో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత
హైదరాబాద్ (Gold Rates Today in Hyderabad), విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,900కి పడిపోయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.110 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.40,140కి చేరుకుంది. ఆ క్రికెటర్‌కు చెంపదెబ్బపై నటి క్లారిటీ
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధరలు పతనం కాగా, 22 క్యారెట్లకు రేటు పెరగడం విశేషం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.44,250కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం రూ.110 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.42,280కి ఎగిసింది.
Pushpa మూవీ ఫస్ట్ లుక్‌పై ఫన్నీ మీమ్స్!
కాగా, నిన్న మార్కెట్‌లో భారీగా తగ్గిన వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. 1కేజీ వెండి రూ.40 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.40,990కి ఎగబాకింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఒక కేజీ వెండి ధర రూ.40,990 వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ