పశ్చిమ బెంగాల్ ( West Bengal ) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  టీనేజ్ బాలిక గ్యాంగ్‌రేప్ హత్యకు ( Gang rape & Murder of Teenage Girl ) సంబంధించి  ఉత్తర దినాజ్ పూర్ లో హింస  చెలరేగింది. ప్రభుత్వ వాహనాలు నిప్పుకు ఆహుతవుతున్నాయి. 20 మందికి పైగా గాయాలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పశ్చిమ బెంగాల్ ( West Bengal ) రాష్ట్రంలోని ఉత్తర దినాజ్ పూర్ ( North Dinajpur ) జిల్లా ఛోప్రా ( Chopra ) లో ఓ టీనేజ్ బాలిక గ్యాంగ్‌రేప్, హత్య ( Teenage girl gang rape and murder ) కు గురైంది. ఈ బాలిక మృతదేహం ఇప్పుడు కనుగొనడంతో ఒక్కసారిగా  హింస చెలరేగింది.  గ్యాంగ్‌రేప్, హత్యకు నిరసనగా ఆవేశానికి లోనైన గ్రామస్థులు కోల్‌కత్తా ( Kolcutta ) నుంచి నార్త్ బెంగాల్ ( North Bengal ) ను కలిపే జాతీయ రహదారి ( National Highway ) ని బ్లాక్ చేశారు. మూడు ప్రభుత్వ బస్సులు, ఓ పోలీస్ వాహనానికి నిప్పంటించారు. హింసకు దిగిన ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. Also read: Ayodhya: రామ జన్మభూమి శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్


[[{"fid":"187929","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Violence engulfs in North Dinajpur","field_file_image_title_text[und][0][value]":"ఉత్తర దినాజ్ పూర్ లో హింసాత్మక దృశ్యాలు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Violence engulfs in North Dinajpur","field_file_image_title_text[und][0][value]":"ఉత్తర దినాజ్ పూర్ లో హింసాత్మక దృశ్యాలు"}},"link_text":false,"attributes":{"alt":"Violence engulfs in North Dinajpur","title":"ఉత్తర దినాజ్ పూర్ లో హింసాత్మక దృశ్యాలు","class":"media-element file-default","data-delta":"1"}}]]


బాలిక గ్యాంగ్‌రేప్, హత్యకేసులో నిందితుల్ని తక్షణం అరెస్టు చేయాలనే డిమాండ్‌తో పెద్దఎత్తున ఆందోళనకారులు రోడ్డెక్కారని..ఉన్నత స్థాయి కమిటీ ( High level committee ) తో దర్యాప్తు చేయిస్తామని నచ్చజెబుతున్నా వినలేదని పోలీసులు తెలిపారు. కొన్ని రాజకీయపార్టీల జోక్యంతో పరిస్థితి చేయి దాటిందని పోలీసులు చెప్పారు. 


[[{"fid":"187930","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Violence engulfs in North Dinajpur","field_file_image_title_text[und][0][value]":"ఉత్తర దినాజ్ పూర్ లో హింసాత్మక దృశ్యాలు"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Violence engulfs in North Dinajpur","field_file_image_title_text[und][0][value]":"ఉత్తర దినాజ్ పూర్ లో హింసాత్మక దృశ్యాలు"}},"link_text":false,"attributes":{"alt":"Violence engulfs in North Dinajpur","title":"ఉత్తర దినాజ్ పూర్ లో హింసాత్మక దృశ్యాలు","class":"media-element file-default","data-delta":"2"}}]]


పరిస్థితిని అదుపు చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల్ని ( Rapid Action Force ) రంగంలో దించారు. అటు ఆందోళనకారులు కొన్ని ఇళ్లపై కూడా పెట్రోల్ బాంబుల్ని విసిరారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారుతోంది. Also read: Corona Pandemic: సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్: జగన్‌కు అభినందనలు