మినీరత్న కంపెనీ, కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో భాగం అయిన అయిన వెస్టెర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ( WCL)లో ఆరు పోస్టులకు నోటిఫికేష్ జారీ అయింది. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ( COPA ) విభాగాల్లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. దీని కోసం అభ్యర్థులు సంస్థ పోర్టల్ లో నవంబర్ 9, 2020 నుంచి నవంబర్ 24, 2024లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంపై ( Government Jobs ) ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..


ఇతర వివరాలు


పోస్టు పేరు - ట్రేడ్ అప్రెంటైజ్
సంస్థ - వెస్టెర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ( WCL) 
విద్యార్హత - ITI-కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ ( COPA)



ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం


అనుభవం- ఫ్రెషర్స్ కోసం
ఉద్యోగ స్థలం- నాగ్ పూర్, మహారాష్ట్ర
జీతం- రూ.7,700 ప్రతీ నెల స్టైఫండ్
పరిశ్రమ- బొగ్గు గని
అప్లికేషన్ ప్రారంభం అయ్యే తేదీ- నవంబర్ 9, 2020
అప్లికేషన్ ముగింపు తేదీ- నవంబర్ 24,2020ఇతర వివరాలు, అప్లై చేయడానికి WCL Recruitment 2020పై క్లిక్ చేయండి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR