Long Hair Pack: కొంతమందికి జుట్టు పెరుగుదల కుంటుపడుతుంది ఇది సరైన నిర్వహణ లేకపోవడం లేదా ఇతర అనారోగ్య సమస్యలు కావడం కొంతమంది జుట్టుపై ఎన్ని మా ఎన్ని కేర్ ఎంత కేర్ తీసుకున్న గాని జుట్టు పెరుగుదల కనిపించదు.దీనికి కొన్ని వేల రూపాయాలు కూడా ఖర్చు పెడతారు. అయినా కానీ, సరైన ఫలితం లభిందచదు. ఇంటి కిచెన్లో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో జుట్టును నడుం వరకు ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు ఒక కొత్త హోమ్ రెమిడీతో జుట్టుని నడుము వరకు కేవలం నెలలో ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.క్యారెట్ క్యారెట్ విటమిన్ ఏ ఉంటుంది ఇది మన కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చని మీకు తెలుసా? క్యారెట్ ఒక ఆరోగ్యకరమైన కూరగాయ ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది ఎంతో కఫ దోశ సమస్యను నివారించబడతాయి అయితే క్యారెట్ తో జుట్టు పెరుగుదల ఎలా సాధ్యమో తెలుసుకుందాం.


ఇదీ చదవండి: కొబ్బరి నూనెలో ఈ ఒక్క పదార్థాన్ని వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలు.. 2 వారాల్లోనే నల్లని జుట్టు మీ సొంతం..


 క్యారెట్ల అనేక పోషకాలు ఉంటాయి. దీంతో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఇందులోని విటమిన్ ఏ బి సి కె పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలతో జుట్టు కుదుళ్లు బలంగా మారి పొడుగ్గా మందంగా పెరుగుతుంది. సహజ సిద్ధంగా జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది క్యారెట్.క్యారెట్ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం సౌందర్య పరంగా కూడా ఎన్నో లాభాలు ఉంటాయి ఈ జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది. సాధారణంగా జుట్టు ఇందులో ఉండే బయోటిన్ కెరటిన్ వల్ల జుట్టు పొడుగ్గా నడుము వరకు పెరుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.


ఇదీ చదవండి: రుచికరమైన, ఎంతో సులభమైన ఫ్రైడ్ రైస్ చేసుకోవండి ఇలా..!


హెయిర్ ప్యాక్ తయారీ విధానం..


ముందుగా క్యారెక్టర్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో బొప్పాయి గుజ్జు పెరుగు కూడా యాడ్ చేసుకుని పెట్టుకుంటే మాస్క్‌ తయారు చేసుకోవాలి. దీంతో జుట్టు మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.  ఈ మూడిటినీ కలిపి గ్రైండ్ చేసుకొని తలకు హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకుని ఆరిన తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ ని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి