Loneliness: ఒంటరితనం ఆరోగ్యానికి హానికలిగిస్తుందా ? తెలుసుకోండి!
Lifestyle Tips: మెదడులో కొన్ని భాగాల్లో ఆలోచనలు, ఊహలు, భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం అవుతుంటాయి.
Loneliness On Mind | మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన నథాన్ స్ప్రెంగ్ అనే న్యూరో స్పెషలిస్ట్ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. సమాజం నుంచి దూరంగా ఉండాలి అనుకున్న వ్యక్తి, ఒంటరిగా ఉన్న వ్యక్తులకు సోసైటీతో కలుస్తున్నట్టు, సమాజం నుంచి దూరంగా ఉన్నట్టు ఊహిస్తుంటారు అని తెలిపాడు.
ALSO READ| Almonds: పోషకాలం గోదాం.. బాదాం
ఇవన్నీ మెదడులో (Brain) కొన్ని ప్రాంతాల్లో యాక్టివ్‌గా జరుగుతుంటాయి అన్నారు. ఒంటరితనం లేదా ఏకాంతం పదం ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యకు కారణం అవుతుంది అన్నారు. అయితే ఇంతకు ముందు పరిశోధకులు వయసు మళ్లిన వారిపై ఒంటరితనం తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది అన్నారు. వారిలో డీమెన్షియా ప్రమాదం ఉంటుంది అన్నారు.
ALSO READ| Healh Tips: బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
ఒంటరితనం వల్ల కలిగే ఆలోచనలు, ఏకాంతం అనే పరిస్థితుల్లో మెదడు న్యూరోలాజికల్ ప్రాబ్ల్సమ్స్ రాకుండా ప్రయత్నిస్తుంది అంటున్నారు. ఈ ప్రాసెస్‌లో చికిత్స అనేది ఆటోమెటిక్‌గా రిపెయిర్ చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నారు. ఈ నివేదికను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్‌లో ప్రచురితం అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe