Healh Tips: బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

బెల్లం ( Jaggery ) అనారోగ్యానికి కల్లెం వేస్తుంది. ప్రతీ ఇంట్లో దొరికే బెల్లం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. 

Last Updated : Aug 15, 2020, 03:03 PM IST
    • బెల్లం వల్ల ఆనారోగ్యానికి కల్లెం.
    • జీర్ణప్రక్రియను పెంచుతుంది.
    • మెటాబాలిజాన్ని పెంపోందిస్తుంది.
Healh Tips: బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?

బెల్లం ( Jaggery ) అనారోగ్యానికి కల్లెం వేస్తుంది. ప్రతీ ఇంట్లో దొరికే బెల్లం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ లాభాలు తెలిస్తే మీరు తరచూ బెల్లం తీసుకోవడం ప్రారంభిస్తారు. బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని ( Health ) పెంచుకుందాం.

* అసిడిటీ తగ్గాలి అంటే భోజనం తరువాత బెల్లం తినాలి.
* బెల్లం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
* బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎనీమియా రోగులు తరచూ తీసుకోవాలి. మహిళలు తప్పకుండా బెల్లం తినాలి.

* బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మెటాబాలిజం పెంచుతుంది. అందుకే బెల్లాన్ని జీవితంలో భాగం ( LifeStyle ) చేసుకోవాలి.
* గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు భోజనం తరువాత బెల్లం తింటే ప్రయోజం కలుగుతుంది
* పాలల్లో బెల్లం వేసుకుని తాగడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
* బెల్లం చర్మానికి మెరుపునిస్తుంది. మొటిమలు తగ్గిస్తుంది.
* జలుబు, దగ్గు సమస్య ఉన్నవాల్లు బెల్లం వాడితే ఫలితం ఉంటుంది. 
* నీరసంగా అనిపిస్తే బెల్లం తినండి. ఎనర్జీ వస్తుంది.

Niharika:నిహరిక నిశ్చితార్థం వీడియో షేర్ చేసిన నాగబాబు

Trending News