Whitening Teeth: పళ్ళు పసుపుగా ఉండటం వల్ల ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు గురి అవుతూ ఉంటారు. దీని కోసం ఎటు వంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వస్తువులతో సులభంగా బయట పడవచ్చు. అది ఎలా తయారు  చేసుకోవాలి అనే అంశంపై తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఒక గిన్నెలో స‌రిప‌డా టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. ఇందులో చిటికెడు ప‌సుపు, చిటికెడు ఉప్పు వేసి క‌ల‌పాలి. 8 చుక్క‌ల నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న టూత్ పేస్ట్ ను బ్రష్ తో పళ్ళను శుభ్రం చేసుకోవాలి.


ఈ చిట్కాను రెండు రోజులకొకసారి చేయడం వల్ల పసుపుద‌నం తొల‌గిపోయి పళ్ళు  తెల్ల‌గా మార‌తాయి. అంతేకాకుండా దుర్వాస‌న త‌గ్గి నోరు తాజాగా ఉంటుంది. ప‌సుపు రంగులో పళ్ళు  ఉన్నవారు టీ, కాఫీల‌ను త‌క్కువ‌గా తీసుకోవాలి. అప్పుడే సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.


Also read: Gastric Problem: గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడుతున్నారు..? అల్లంతో సమస్యకు చెక్‌..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి