How To Control Diabetes: మధుమేహం ఉన్నవారు తప్పకుండా ఈ పండ్లను తినండి..
How To Control Diabetes: మధుమేహంతో బాధపడేవారు సహాసిద్ధంగా చెక్కర పరిమాణాలు ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
How To Control Diabetes: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి.. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిలో డయాబెటిస్ వస్తోంది. ప్రస్తుతం యువత డయాబెటిస్ కారణంగా గుండెపోటు వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జీవితాంతం వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందిలో రక్తంలోని చక్కర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇలాంటివారు తప్పకుండా ప్రతిరోజు మందులు వినియోగిస్తూ ఉంటారు. లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
రక్తంలోని చక్కెర పరిమాణాలను మనం తీసుకునే ఆహారాలు కూడా కంట్రోల్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లను ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలగడమే కాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉండడానికి ప్రతి రోజు ఏయే పండ్లను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కొన్ని పండ్లు సహజ సిద్ధంగా తీయగా ఉంటాయి అంతేకాకుండా చక్కెర పరిమాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఇలాంటి పండ్లను తీసుకోవడం శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అరటి పండ్లు, కొన్ని ఇతర పండ్లను తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు ఎండు ఖర్జూరాను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. కాబట్టి రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతిరోజు ఖర్జూరాను తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతున్న వారు పైనాపిల్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి