Kids Vs Smartphone | పిల్లలు కూడా వివిధ యాప్స్ లేదా సైట్స్ కు ఆడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల వారు ఇంటి నుంచి బయటికి వెళ్లి.. లేదా ఇంట్లోనే ఆటలు అడుకోవడం పూర్తిగా తగ్గించారు. ఇలా చేయడం వల్ల వారికి శారీరక వ్యాయామం లభించదు. దాంతో పాటు వారికి ప్రాక్టికల్ గా నేర్చుకునే అవకాశం కలగదు. ఇలా చెబుతూ ఉంటే స్మార్ట్‌ఫోన్ వల్ల పిల్లలకు ఎన్నో నష్టాలు కలుగుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి


పిల్లలపై స్మార్ట్ ఫోన్ వల్ల కలిగే ప్రభావాలు...( Side Effects of Kids Using Smartphone )
- స్మార్ట్ ఫోన్ అలవాటు అవడంతో పిల్లలకు ఏమీ తోచదు. వారికి స్మార్ట్ ఫోన్ కావాలనే మారం చేస్తారు. మొండితనం చూపిస్తారు.


- ఒక రీసెర్చ్‌లో తేలిన విషయం ఏంటంటే స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల పిల్లల మానసిక సామర్థ్యం తగ్గుతుందట (Psychological Issues in Kids). దాంతో పాటు వారికి కంటి సమస్యలు కూడా వస్తాయి.


Also Read | Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు


-స్మార్ట్‌ఫోన్ (Smartphone) తెర నుంచి వచ్చే నీలి రంగు లైట్ పిల్లల కంటిచూపుపై ప్రభావం చూపుతుంది. దాంతో చిన్నప్పుడే వారికి ఐసైట్ సమస్య వచ్చి కళ్లజోడు పెట్టుకోవాల్సి వస్తుంది.
- పిల్లల్లో వినికి లోపం కూడా కలిగే అవకాశం ఉంది.


- ఒక పనిపై ఫోకస్ చేసి దాన్ని పూర్తి చేయడంలో పిల్లలకు సమస్యలు ఎదురు అవుతాయి. 



Also Read | Dog's lifestyle: మీ పెంపుడు కుక్కను పొరపాటున కూడా ఇలా పెంచకండి..


- నిద్రలేమి సమస్య రావచ్చు. మెమెరీపై కూడా ప్రభావం చూపుతుంది.


- పిల్లలకు (Kids) తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook