కరోనావైరస్ ( Coronavirus ) సమయంలో కూడా వ్యక్తిగతంగా కొన్ని అవసరాలు ఉంటాయి. అంటే జుట్టు కట్ ( Hair Cut in Corona Times ) చేయించుకోవడం, గ్రూమింగ్ వంటివి. అయితే కోవిడ్-19 (Covid-19 ) సంక్రమణ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటే మాత్రం పార్లర్ లేదా సెలూన్ కు వెళ్లే సమయంలో ఈ చిట్కాలు పాటించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



కోరోనా సమయంలో పార్లర్ కు వెళ్లినప్పుడు చేయకూడనివి ( Things To Avoid During CoronaVirus Times )


  • వెయిటింగ్ రూమ్ లో ఎక్కువ సమయం వేచి చూడకండి. ( Don't Wait for long in salon In Corona Times)

  • జుట్టు అక్కడ వాష్ చేయించకండి ( మీ జుట్టు వాష్ చేసే వ్యక్తి ఊపిరి మీకు తగిలే అవకాశం ఉంది ) ( Don't Wash Your Hair Salon In Corona Times)

  •  పార్లర్ లో టైమ్ పాస్ చేయడానికి కబుర్లు చెప్పకండి. హెయిర్ స్టైలిస్టులు కస్టమర్స్ మాట్లాడుతారు. కానీ మీరు మాట్లడకండి. డ్రాప్లెట్స్ మీపై పడే అవకాశం ఉంది. ( Don't chat in Hair Salon In Corona Times)

  • Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?


కోరోనా సమయంలో పార్లర్ కు వెళ్లినప్పుడు చేయాల్సినవి ( Things To Do During CoronaVirus Times)


  • మీ అపాయింట్మెంట్ సమయం వచ్చేంతవరకు సెలూన్ బయట మీ సొంత వాహనంలో వెయిట్ చేయండి ( Do Wait Out Side Till Your Appointment in Salon In Corona Times )

  • సెలూన్ లోకి మీ సొంత Spray Bottle తీసుకెళ్లండి ( Do Carry Your Own Bottle To Salon In Corona Times )

  • మాస్కు ధరించండి ( మీరు  అండ్ హెయిర్ స్టైలిస్టు ) చెవి చుట్టు జుట్టు కట్ చేయాల్సి వస్తే థ్రెడ్ తీసేసి మాస్కు ముక్కకు అదిమి పట్టుకోండి. కానీ మరీ గట్టిగా కాదు. ( Do Wear Mask In Salon In Corona Times )

  • సలూన్ లో తక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేయండి. ( Do Spend Less Time In Salon In CoronaTimes )

  • Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం


జుట్టుకు రంగు వేయించుకోవాలా ? ( Getting Hair Colour in Salon During Corona Times )


  1. కలరింగ్ చేయించుకోవాలి అంటే ఔట్ డోర్ చేయగలరా అని అడగండి. 

  2. మీ జుట్టును మీరే వాష్ చేసుకోవడానికి, మీ గోళ్లను మీరే కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే అలాగే చేయండి.

  3. వీలైతే మీ హెయిర్ స్టైలిస్ ఔట్ డోర్ సర్వీస్ ఇస్తాడేమో కనుక్కోండి.

  4. మీ పక్కన ఉన్న చైర్ లో ఎవరూ లేకుండా చూసుకోండి.