Weight Gain Tips: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే బరువు పెరగడానికి అనేక రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. కొందరు మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వాడి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే బరువు పెరిగే క్రమంలో ఆహారంపై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మీరు బరువు పెరిగే క్రమంలో తీసుకోవాల్సి జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెగ్యులర్ డైట్‌లో దీనిని వినియోగించండి:


బంగాళదుంప:


బరువు పెరగడానికి బంగాళదుంప ఎంతగానో కృషి చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్ అధికంగా ఉండడం వల్ల శరీర  బరువును పెంచెందుకు కృషి చేస్తుంది.


నెయ్యి ఉన్న ఫుడ్‌ను అధికంగా తీసుకోండి:


నెయ్యి తినడం వల్ల కూడా బరువు పెరుగుతారని నిపుణులు తెలుపుతున్నారు. నెయ్యిలో మంచి మొత్తంలో సంతృప్త కొవ్వులు, కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


క్రమం తప్పకుండా ఎండుద్రాక్షను తినండి:


ఎండుద్రాక్షలను నానబెట్టి తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలుంటాయని నిపుణులు పేర్కొన్నారు. వీటిని క్రమం తప్పకుండా తింటే బరువు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.


గుడ్డు, అరటిపండు వల్ల ప్రయోజనాలు:


ఆహారంలో గుడ్లు, అరటిపండ్లలను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


 Also Read: Weight Loss Tips: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవడం సులభం.. రోజూ ఇది తాగండి..!


Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook