Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!

Wed, 30 Dec 2020-5:48 pm,

Iswarya Menon Latest Photos:  అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది తమిళ కుట్టి ఐశ్వర్య మీనన్. 2012లో కాధలిల్ సోధప్పువధు యెప్పాడితో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఆపై అదే సినిమా తెలుగు (Tollywood)లో రీమేక్ అయ్యింది. అందులోనే ఆమె ఛాన్స్ కొట్టేసింది. ఆమె అందానికి మంచి మార్కులే పడ్డాయి. 

Gallery: Pragya Jaiswal Photos: అందాల ‘కంచె’లో బిగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

చీరలో పోజులిచ్చినా, మోడ్రన్ డ్రెస్సులో దుమారం రేపినా నటి  ఐశ్వర్య మీనన్‌కే చెల్లింది. తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది.

తన క్యూట్ ఫర్మామెన్స్‌తో సౌతిండియా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఐశ్వర్య మీనన్. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ బ్యూటీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెబుతోంది.

సోషల్ మీడియాలో తరచుగా తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆ ఫొటోలపై లుక్కేయండి మరి.

Gallery: Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link