Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో ఈ వారం ఎలిమినేషన్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో ఈ వారం అఖిల్, అరియానా గ్లోరి, జబర్దస్త్ కమెడియన్ అవినాష్, మోనల్ గజ్జర్ నామినేషన్‌లో ఉన్నారు. అఖిల్, అరియాన గ్లోరి, జబర్దస్త్ కమెడియన్ అవినాష్, మోనల్ గజ్జర్.. ఈ నలుగురిలో అవినాష్‌కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఈ వారం అవినాష్ ఎలిమినేషన్ గండం నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది. ( Image courtesy: Twitter @ star maa )
ఇక మిగిలింది అఖిల్, మోనల్, అరియానా మాత్రమే. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ముగ్గురికి కూడా ఈ వారం గండం గట్టెక్కినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. ( Image courtesy: Twitter @ star maa )
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ రియాలిటీ షో రూల్స్ ప్రకారం వారిలో ఐదుగురికి మాత్రమే డిసెంబర్ 20న జరిగే గ్రాండ్ ఫైనల్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. ( Image courtesy: Twitter @ star maa )
అందుకే ఈ వారం ఎలిమినేషన్ లేకపోయినా వచ్చే వారం నుండి బ్యాక్-టు-బ్యాక్ ఎలిమినేషన్స్ ఉంటాయి అని లీకువీరుల సమాచారం ప్రకారం తెలుస్తోంది. ( Image courtesy: Twitter @ star maa )
అయితే ఇప్పటివరకు పోల్ అయిన ఓట్లలో అవినాష్‌కి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో అవినాష్ మరోవారం బిగ్ బాస్ హౌజ్‌లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఉంది అని టాక్. ( Image courtesy: Twitter @ star maa )
వచ్చే వారం అయినా అవినాష్‌కి ఓటింగ్ పుంజుకుంటుందా ? ఒకవేళ వచ్చే వారం కూడా అవినాష్ నామినేట్ అయితే.. అప్పుడు ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కుతాడా ? ఈ వారం ఎలిమినేషన్ లేకపోతే... మరి వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేదెవరు ? ( Image courtesy: Twitter @ star maa )
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటి షో గురించి ఎప్పటికప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం జస్ట్ స్టే ఇన్ టచ్ వితజ్... ( Image courtesy: Twitter @ star maa )
Also read : Mandana Karimi: దుస్తులు మార్చుకుంటుండగా ఆ నిర్మాత లోపలికి వచ్చాడు
Also read : Vivo V20 Pro 5G smartphone price and features: వివో వి20 ప్రో 5జి అత్యంత స్లిమ్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్
Also read : మార్కెట్‌లోకి కొత్త Honda Activa 6G.. పెట్రోల్ ఇక 10 శాతం ఆదా..
Also read : Money deposits in accounts: 18 ఏళ్లు నిండిన వారి బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1,30,000 ?
Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలుAlso read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి