Tamannaah Bhatia: గ్రీన్ శారీలో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ, అసలు నడుము ఉందా

Sat, 30 Mar 2024-9:46 pm,

తమన్నా భాటియా తరచూ వార్తల్లో ఉంటుంది. చాలాకాలంగా తమన్నా భాటియాను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో బంధం కలుపుతూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ తమ బంధంపై ఇప్పటి వరకూ ఏ విషయం చెప్పలేదు. 

తమన్నా లుక్ అండ్ స్టైల్ ఎంత ప్రత్యేకంగా ఉందో అంతే ప్రత్యేకంగా ఆమె పోజులు ఉన్నాయి. అభిమానుల్ని అందుకే బాగా ఆకట్టుకుంటున్నాయి. 

ఇక తమన్నా భాటియా ఈ ఫోటోల్లో ప్రత్యేకమైన చెవి రింగ్స్ ధరించింది. ఆకుపచ్చని చీర ఓ ప్రత్యేకత అయితే ఇయర్ రింగ్స్ మరో ప్రత్యేకత. నెక్లెస్ ధరించకపోయినా ఓపెన్ ఛెస్ట్‌తో విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

తమన్నా భాటియా ఆకుపచ్చని చీరలో ధగధగ మెరిసిపోతోంది. మిల్క్ కలర్ మేనిఛాయపై గ్రీన్ కలర్ శారీ ఆమె అందాన్ని మరింత పెంచేసింది. బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్‌తో ఉండటంతో ఇంకా ఆకర్షణీయంగా ఉంది. 

ఆకుపచ్చని చీరకట్టులో తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆకుపచ్చని చీరతో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుతమైన స్టైల్, యూనిక్ లుక్‌తో అద్దరగొడుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link