Madhumita Sarkar Photos: నాభి సోయగాలతో సెగలు రేపుతోన్న నటి

Fri, 11 Dec 2020-9:59 am,

బెంగాళ్ బ్యూటీ, బుల్లితెర నటి మధుమితా సర్కార్. కోల్‌కతాకు చెందిన మోడల్ అయిన మధుమితా సర్కార్ హాట్ ఫొటోలతో చెలరేగిపోతోంది. నాభి సోయగాలతో కుర్రకారుకు గాలం చేస్తోంది. నాభి అందాలతో నెటిజన్లకు కనువిందు చేసే ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటోంది. ఆమె పోస్ట్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photos: facebook/Madhumita Sarkar)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link