Mukesh Ambani becomes Grandfather: తాత అయిన ముఖేష్ అంబానీ.. సంబరాలలో ఫ్యామిలీ

  • Dec 10, 2020, 18:37 PM IST

Mukesh Ambani becomes Grandfather Now | ప్రపంచ కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తాతయ్య, నానమ్మలు మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1 /5

Mukesh Ambani becomes Grandfather | ప్రపంచ కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తొలిసారిగా తాతయ్య, నానమ్మలుగా మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2 /5

మా కుటుంబంలోకి కొత్త సభ్యుడు వచ్చాయని మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఆకాశ్ అంబానీ, శ్లోకా దంపతులకు పండంటి బాబు జన్మించాడని ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ట్వీట్ చేశారు.

3 /5

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తాతయ్య, నానమ్మలు మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

4 /5

ఆకాష్, శ్లోకా మెహతాలు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు. ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల వ్యాపార సంస్థల్లో ఒకటైన రోసీ బ్లూ డైమండ్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న మెహతా, అంబానీల కుటుంబాల మధ్య మంచి స్నేహం వుంది. Gallery: Pooja Hegde Photos: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వర్కౌట్ ఫొటోస్

5 /5

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె ఈషా అంబానీ వివాహం ఆనంద్ పిరమళ్‌తో జరిపించారు. అంబానీ నివాసంలో 2018 డిసెంబర్‌లో ఈషా వివాహం ఘనంగా జరిగింది.  Also Read : Akash Ambani And Shloka Blessed With A Baby Boy: అంబానీ కుటుంబంలోకి వారసుడు..