ఆగస్టు 6 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఆఫర్ ప్రారంభం కానుంది. ఆన్ లైన్ లో షాపింగ్ చేసే వినియోగదారుల కోసం మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్, మరిన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ లభించనుంది. Flipkart Big Saving Days 2020 ఆగస్టు 6న ప్రారంభం అవుతుంది. ఈ సేల్ 5 రోజుల పాటు కొనసాగనుంది. ఆగస్టు 10న సేల్ ముగుస్తుంది. ఫ్లిప్ కార్టు ప్లస్ ( Flipkart Plus ) సభ్యులకు ఆగస్టు 5న రాత్రి 8 గంటలకు ఎర్లీ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. సిటీ క్రెడిట్ కార్డు ( City Credit Card ), డెబిట్ కార్డులున్న వారికి అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also: Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?



*  ఈ సేల్ లో ప్రతీ ఆరుగంటలకు ఒకసారి బంపర్ డీల్స్ ( Flipkart Bumber Deals ) ప్రవేశపెడతారు. ఇందులో మొబైల్స్, టీవీలు, ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉంటాయి.
* ఎలక్ట్రిక్ పరికరాల విభాగంలో 50 శాతం డిస్కౌంట్, వడ్డీ లేని EMIపై కొనుగోలు చేసే అవకాశం.
* మొబైల్స్ పై 40 శాతం, టీవీలపై 50 శాత వరకు డిస్కోంట్.
* ఫ్యాషన్ విభాగంలో 80 శాతం వరకు డిస్కౌంట్.


Read This Story Also: Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు