King Cobra Shed Video Watch: 5 అడుగుల కింగ్ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
King Cobra Shed Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పాము కుబుసాన్ని తొలచి వేయడానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వీడియోకి సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
King Cobra Snake Shed Viral Full Video Watch: ఇటీవలే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా చాలా వరకు కింగ్ కోబ్రా పాములకు సంబంధించిన వీడియోలే ఉండడం విశేషం. ప్రస్తుతం చాలా మంది స్నేక్ క్యాచర్స్ వారు పాములు పట్టుకునే క్రమంలో వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్స్ కూడా వీటిని ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వీటిని షేర్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే కూడా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధరనంగా అందరూ పాములను పట్టుకునే వీడియోలు తరచుగా చూసి ఉంటారు. అయితే పట్టుకున్న పాము కుబుసాన్ని (snakes shed) తీసేయ్యడం ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూస్తున్నారు. అయితే ఈ వీడియో ఒక వ్యక్తి పాము చర్మంపై భాగంలో ఉండే కుబుసాన్ని తొలచి వేయడం చూడవచ్చు. ఆతను నేరుగా పాము తల భాగాన్ని పట్టుకుని కుబుసాన్ని తీసి వేయడం మీరు గమనించవచ్చు. ఇలా ఆతను పాము చర్మంపై ఉండే మొత్తం కుబుసాన్ని తొలిచివేశాడు. చూస్తుండగానే పాము మొత్తం కుబుసం మొత్తం తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధరణంగా పాములు కుబుసాన్ని వాటంతకవే.. 6 లేదా 12 నెలలకు ఒకసారి వదిలేస్తూ ఉంటుంది. అన్ని రకాల పాములు శరీరంలోని నీటిని బయటకు రాకుండా ఉండడానికి ఈ కుబుసాన్ని కలిగి ఉంటాయి. దీంతో పాటు ఇది లోపలున్న చర్మానికి రక్షణగా కూడా నిలుస్తుంది. అయితే 6 నెలల తర్వాత చర్మంపై భాగం పొలుసుగా మారుతుంది. దీనినే కుబుసంగా చెప్పుకుంటారు. అయితే ఇది రోజు రోజుకు బిగుతుగా మారుతుంది. దీని వల్ల పాము చర్మానికి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే పాములు కుబుసాన్ని విడుస్తాయి.
Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం
పాములే కాకుండా తొండలతో పాటు మొసల్లు కూడా సరీసృపాల (reptiles) జాతులకు సంబంధించినవే కాబట్టి.. ఇవి కూడా వాటి కుబుసాన్ని బయటి వదులుతాయి. అయితే ఇటీవలే వైరల్ అవుతున్న వీడియోల్లో చాలా వరకు పాము కుబుసానికి సంబంధించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పాము పెంచుకున్నది కావడంతో దాని యజమాని పాము చర్మ భాగంలో ఏర్పడిన కుబుసాన్ని లాగేసాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.