Social Media viral Dance Video: పెళ్లి అంటేనే సందడి..పెళ్లి అంటే ఒక పండగ.. బంధువుల ఆటలు, పాటలు.. అమ్మాయిలు అబ్బాయిలు చేసుకునే జోక్స్.. ఒకటి ఏంటి పెళ్లి  అయిపోయే వరకు ఒక పెద్ద ఉత్సవమే.. అయితే ప్రతి రోజు ఒక ఏదొక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు మాత్రం ఒక పెళ్లి వీడియో తెగ ఆకట్టుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బావ-మరదలు.. వీరి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఎంత కామెడీగా ఉంటాయో మనకు తెలిసిందే. సరదాగా ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ, ఏడిపిస్తూ... భలే ఉంటుంది. అక్కడ వేడుక ఏదైనా బావ-మరదళ్ల అల్లరి మాములుగా ఉండదు. అందరి ముందు ఉత్సాహంతో డ్యాన్స్ లు, జోక్స్ తో ఆ ప్రదేశం మారిపోతుంది.


Also Read: Pushpa Movie Second Song: 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే'..పుష్ప మ్యూజికల్ బీట్


ఇపుడు అలాంటిదే ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఒక పెళ్లిలో బావ, మరదలు పంజాబీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో తెగ ఆకట్టుకుంటుంది. సాంగ్ లో ఉన్న బీట్ దగ్గట్టుగా వారు డ్యాన్స్ చేయటం.. అది చూసిన చుట్టూ బందు మిత్రులు కూడా డ్యాన్స్ చేయటం.. చూడటానికే కన్నుల పండగ్గా ఉంది 



అదితి నాగపాల్ అనే యువతి ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో  అవుతుంది. బావ-మరదళ్ల  చేసిన స్టెప్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.. 


Also Read: Mahesh Koneru passed away: మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook