Best Video Games forever: సోనీ ఇటీవలే సైబర్ పంక్ 2077 ను ప్లే స్టేషన్‌లో అందుబాటులోకి తెచ్చింది.  గేమర్స్ కూడా దీనికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ గతిని మార్చి ట్రెండ్ క్రియేట్ చేసిన గేమ్స్ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Ghost Photo: వామ్మో... మీరు చూస్తోంది దెయ్యం ఫోటోనే


పాక్‌మేన్ (1982)
జపాన్‌లోని  (Japan) అటారీ సంస్థ పాక్‌మేన్ అనే గేమ్‌ను 1982లో విడుదల చేసింది. ఇది చాలా సింపుల్ గేమ్ అయినా దీన్ని గేమింగ్ ప్రియులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.


స్పేస్ ఇన్వేడర్ (1982)
ఈ షార్ట్ గేమ్ అంతరిక్ష (Space) ప్రియులను అలరిస్తూనే ఉంది. చాలా మంది స్ట్రీట్  ఆర్టిస్ట్‌లు దీన్ని ఇష్టపడుతూనే ఉన్నారు


సూపర్ మారియో (1985)
ప్రపంచాన్ని తన చుట్టు తిప్పుకున్న చిన్న ప్లంబర్. ఈ చిన్న పాత్ర ప్రపంచంలోని గేమింగ్ ప్రియులకు ఫేవరిట్‌గా మారింది. 



Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే


సూపర్ మారియో కార్ట్ (1995)
మారియో గేమ్ ఎంతగా విజయం సాధించింది అంటే గేమింగ్ ప్రియుల కోసం కొత్త వర్షన్ విడుదల చేయాల్సి వచ్చింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook