Ghost Photo: వామ్మో... మీరు చూస్తోంది దెయ్యం ఫోటోనే !

Ghost Picture | దెయ్యం అంటే మీకు నమ్మకం ఉన్నా లేకున్నా ఈ వార్తను నమ్మాల్సిందే. చాలా మంది దెయ్యాల్సి చూశాం అంటే మనం నమ్మం. నవ్వి ఊరుకుంటాం. కానీ చూసిన వ్యక్తి కోణంలో ఆలోచించి చూడండి. గజగజ వణికిపోయుంటాడు కదా.. అచ్చం ఈ వ్యక్తిలాగే.

Last Updated : Dec 7, 2020, 10:53 PM IST
  • Ghost Picture | దెయ్యం అంటే మీకు నమ్మకం ఉన్నా లేకున్నా ఈ వార్తను నమ్మాల్సిందే. చాలా మంది దెయ్యాల్సి చూశాం అంటే మనం నమ్మం. నవ్వి ఊరుకుంటాం. కానీ చూసిన వ్యక్తి కోణంలో ఆలోచించి చూడండి. గజగజ వణికిపోయుంటాడు కదా.. అచ్చం ఈ వ్యక్తిలాగే.
Ghost Photo: వామ్మో... మీరు చూస్తోంది దెయ్యం ఫోటోనే !

Ghost Picture | దెయ్యం అంటే మీకు నమ్మకం ఉన్నా లేకున్నా ఈ వార్తను నమ్మాల్సిందే. చాలా మంది దెయ్యాల్సి చూశాం అంటే మనం నమ్మం. నవ్వి ఊరుకుంటాం. కానీ చూసిన వ్యక్తి కోణంలో ఆలోచించి చూడండి. గజగజ వణికిపోయుంటాడు కదా.. అచ్చం ఈ వ్యక్తిలాగే.

Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది

రెడ్డిట్ యూజర్ ఒక అయిన ఆప్పీస్పూపీమ్యాన్ అనే వ్యక్తి ఒక భయంకరమైన ఫోటో ఒకటి ఇటీవలే షేర్ చేశాడు. కొన్ని రోజుల ముందు అతని కిచెన్ (Kitchen) నుంచి ఒక వింత శబ్దం వినిపించిందట. ఆ శబ్దాలు విని అతను తన బ్యాగులు సర్దుకోవడం స్టార్ట్ చేశాడట. అయితే అన్నీ సర్దేసుకుని బయటికి వెళ్లే ముందు ...చిన్నగా ధైర్యం చేశాడు. దెయ్యం (Ghost) ఫోటో తీశాడు.

Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!

వెంటనే బయటికి వచ్చిన ఈ ఫోటోను రెడ్డిట్‌లో షేర్ చేశాడు. దానికి ఇలా వర్ణిస్తాడు...కిచెన్ నుంచి సౌండ్ రావడంతో ఫోటో తీశాను.. మీరే చూడండి అని రాశాడు.

After hearing taps and noises from my kitchen I take a photo and see this. from r/Ghosts

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News