Bhabhi Dance on Terrace: ఆంటీ డ్యాన్స్ కు ఫిదా అయిపోతున్న కుర్రకారు.. హీరోయిన్స్‌ని మైమరిపించేలా స్టెప్పులు
Bhabhi Dance Viral Video: హమ్ కిసీసే కమ్ నహీ అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. అమ్మాయి అయినా, ఆంటీ అయినా.. తగ్గేదెలే అన్నట్టు తమకు తెలిసిన విద్యలతో వీడియోలు చేసి, సోషల్ మీడియా పోస్ట్ చేసి సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఇంకొంతమంది ఏకంగా సినిమా ఛాన్సులు కూడా కొట్టేస్తున్నారు. ఇదిగో ఈ వీడియోలో ఉన్న లేడీ కూడా అందుకు తక్కువేమీ కాదు.
Bhabhi Dance Video got Viral in Social Media: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయాకా జనం తమకు తెలిసిన నైపుణ్యాలను ప్రదర్శించి జనంలో ఫాలోయింగ్ ని సంపాదించుకోవడంతో పాటు చాలా ఈజీగానే ప్రజాదరణ పొందుతున్నారు. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్, స్టిచింగ్, ఫన్ మేకింగ్.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ తమ టాలెంట్స్ ని చూపించి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫ్యాన్స్ సంపాదించుకుంటున్నారు. అన్నింటికి మించి డ్యాన్స్ వీడియోలకు ఇంకొంత ఎక్కువ క్రేజ్ ఉంది. అందులోనూ అబ్బాయిల డాన్స్ వీడియోల కంటే అమ్మాయిల డాన్స్ వీడియోలకు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది.
అమ్మాయిలు, ఆంటీలు సైతం ఈ విషయంలో అబ్బాయిల కంటే ఫాస్ట్ ఉన్నారు. గతంలో మాదిరిగా ఇల్లు, వంటిల్లు అని ముగ్గులు పెడుతూ కూర్చుని ఇంటికే పరిమితం కాకుండా.. తమ డాన్స్ వీడియోలతో అందరి కంట్లో పడి ఆకట్టుకుంటున్నారు.
ఇక ఈ కేటగిరీలో ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే.. బోల్డ్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్ కి అంతే బోల్డ్ స్టెప్స్ వేసే అమ్మాయిలన్నా.. లేక ఆంటీలన్నా నెటిజెన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమాల్లో హీరీయిన్స్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో.. సోషల్ మీడియాలో అమ్మాయిలు, ఆంటీల డాన్స్ వీడియోలకు అంతే క్రేజ్ కనబడుతోంది. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి.. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆంటీ చేసిన బ్యూటీఫుల్ డ్యాన్స్ ఎంత హాట్‌గా ఉందో.. ఆమెకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీకే అర్థం అవుతుంది.
ఇది కూడా వీక్షించండి: Mother Buffalo terrific Fighting Video: 'తల్లిని మించిన యోధుడు లేడు'.. ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు!
ఈ వీడియోలో కనిపిస్తున్నామె తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో నెటిజెన్స్ మనసు దోచుకుంది. కత్రినా కైఫ్, దీపికా పదుకునె, కరీనా కపూర్ ఖాన్ వంటి హీరోయిన్స్ చేసిన ఐటం సాంగ్స్‌ని మైమరిపించేలా ఈ లేడీ చేసిన డ్యాన్స్‌కి నెటిజెన్స్ ఆహో అంటున్నారు.. మరీ ముఖ్యంగా కుర్రకారు అయితే ఆంటీకి సాహో అంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న ఈ లేడీపై లైక్స్, కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని చెబుతూ బూస్టింగ్ ఇస్తున్నారు. ఈ లేడీ చేస్తున్న హాట్ అండ్ బోల్డ్ మూవ్‌మెంట్స్ నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నాయి.
Pic Share Official అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోంది. సినిమా వాళ్లు ఎవరైనా ఈ వీడియో చూస్తే.. నీకు సినిమాలో ఆఫర్ గ్యారెంటీ అంటూ ఆమెకు పాజిటివ్ కామెంట్స్‌తో బూస్టింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తోన్న వాళ్లు జనం నుంచి కోరుకునేది కూడా ఆ ఎంకరేజ్‌మెంటే కదా. ఇలాంటి వీడియోలు వైరల్ అవడంతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆర్టిస్టులు కూడా చాలా మందే ఉన్నారు. ఏదో ఒక రోజు తమకు కూడా అలాంటి ఒక్క ఛాన్స్ రాకపోతుందా అనేది ఇలాంటి వీడియోలు చేసే వారి ఆశ. సినిమాల్లో ఆ ఒక్క ఛాన్స్ రావాలే కానీ అమ్మడు పుష్ప సినిమాలో రష్మిక మందన తరహాలో అందరి చేత సామి సామి అని పాట పాడించడం ఖాయం అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్.
ఇది కూడా చదవండి: Old age Woman Stops Train: ప్రాణాలకు తెగించి భారీ రైలు ప్రమాదాన్ని నివారించిన 70 ఏళ్ల బామ్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK