Lunar Eclipse effects on Zodiac Signs: ఇవాళ వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ. ఈరోజునే తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. 130 సంవత్సరాల తర్వాత ఇటువంటి అరుదైన యాదృచ్చికం జరగబోతుంది. ఈ చంద్ర గ్రహణం తుల రాశి మరియు స్వాతి నక్షత్రాలలో సంభవించబోతుంది. చంద్రగ్రహణం సమయంలో అంగారకుడు, శుక్రుడు మిథునరాశిలో ఉంటారు. అయితే మేషరాశిలో బుధుడు, సూర్యుడు, గురుడు మరియు రాహువులు కలిసి చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ గ్రహ స్థానాలు 6 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి: మిథునరాశి వారికి చంద్రగ్రహణం అనుకూలంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అవుతుుంది. 
సింహరాశి: ఈరాశి వారికి కూడా చంద్రగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన పురోగతిని సాధిస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. మీరు కెరీర్‌లో చాలా ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
ధనుస్సు రాశి: ఈ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఉద్యోగస్తుల ఆదాయం రెట్టింపు అవుతుంది.


Also Read: Budh Uday 2023: 14న బుధుడు ఉదయం... ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..


మకరరాశి: సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మకరరాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో భారీగా లాభాలను ఇస్తుంది. మీరు పనిలో మంచి పురోగతి సాధిస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. 
కుంభరాశి: ఈ రాశి వారికి చంద్రగ్రహణం అదృష్టాన్నిస్తుంది. మీరు పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో మంచి సంబంధాలు నెలకొంటాయి. 
మీనరాశి: చంద్రగ్రహణం మీనరాశి వారికి రాబోయే 15 రోజుల పాటు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.


Also Read: First Lunar Eclipse 2023: తొలి చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి ఎన్ని గంటలకు, ఏం ఉపాయాలు పాటించాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook