Chandra Grahan 2022: ఈ ఏడాది చివరి రెండవ చంద్రగ్రహణం 08 నవంబర్ 2022న ఏర్పడబోతోంది. ఈ సారి ఈ గ్రహణం మేషరాశిపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఈ గ్రహణం కారణంగా మరి కొన్ని రాశులు మంచి ప్రయోజనాలే పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కోన్నారు.  కాబట్టి ఈ క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణం మధ్యాహ్నం 02:39 గంటలకు ప్రారంభమై సయంత్రం 04:29 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ సమయానికి ముందే ఉదయం 05:39 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. అయితే ఈ క్రమంలో గర్భిణి స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవి ఎంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
మేషరాశి వారిపై చంద్రగ్రహణం చెడు ప్రభావం చూపబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారిలో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారల పరంగా తీవ్ర నష్టలు వాటిల్లే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


వృషభం:
వృషభ రాశి వారిపై చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రాశువారికి ఆర్థిక పరిస్థితి మారింత దిగజారే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కోన్నారు.


కన్య:
కన్యారాశి వారిపై చంద్రగ్రహణం తీవ్ర ప్రభావవం చూపే అవకాశాలున్నాయి. ఈ  రాశివారి వైవాహిక జీవితంలో చేదు అనుభవాలు ఎదురవచ్చు. ఉద్యోగాలు చేసే వారిలో పలు రకాల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనవసరంగా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేదంటి తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.


తులారాశి:
చంద్రగ్రహణం తులారాశి వారిపై కూడా అశుభ ప్రభావం చూపబోతోందని సమాచారం. ఈ క్రమంలో ఉద్యోగల్లో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం జీవితం ఉండబోతోంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


వృశ్చిక రాశి:
చంద్ర గ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరీర్‌లో కొత్త సవాళ్ల కారణంగా ఈ రాశి వారు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఈ క్రమంలో వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య నమస్యల బారిన కూడా పడతారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Also Read : Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో


Also Read : Jabardasth Varsha Emmanuel : పిచ్చి ముదిరింది.. స్టేజ్ మీదే వర్ష మెడలో తాళి కట్టిన ఇమాన్యుయేల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook