COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Happy Sri Rama Navami Wishes 2024 In Telugu: హిందువులు అత్యం ఘనంగా జరుపుకునే పండల్లో శ్రీరామనవమి ఒకటి. ఈ పండగను ప్రతి సంవత్సరం శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిన జరుపుకోవడం ఆనవాయిగా వస్తోంది. ఈ శ్రీరామ నవమిని అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధల మధ్య ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి పల్లెన శ్రీరామ నామాలే వినిపిస్తాయి. అంతేకాకుండా రాముడి ఆలయాల్లో సీతారాముల కళ్యాణం కూడా ఎంతో ఘనంగా జరిపిస్తారు. అయితే ఇంటి ప్రముఖ్యత కలిగిన పండగ రోజున మీకు ఇష్టమైనవారికి, మీ మిత్రులకు, బంధువులకు శ్రీరామనవమి శుభాకాంక్షలను ఇలా సోషల్‌ మీడియాలో తెలియజేయండి. శ్రీ రాముడి అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని జీ తెలుగు న్యూస్‌ ప్రత్యేకమై విషెన్‌ అందిస్తోంది. 



టాప్ 10 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు:
❃ ఈ శ్రీ రామ నవమి పవిత్రమైన రోజున, మీ జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సులతో నిండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


❃ మర్యాద పురుషోత్తముడు శ్రీ రామడు.. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ధర్మం, సత్యం మార్గంలో ముందుకు సాగాలని ప్రార్థిస్తూ అందిరకీ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


❃ శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీరాముడి అనుగ్రహంతో మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. శ్రీ రామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు.
  
❃ ఎంతో ప్రత్యేమైన శ్రీ రామ నవమి రోజున మీ అందిరీ కోరికలు తీరి, శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి  శ్రీ రామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు.


❃ శ్రీ రాముడి అనుగ్రంతో మీ సమస్యలన్నీ తొలగిపోయే, జీవితంలో వెలుగ నిండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


❃ శ్రీ రాముడి జీవితం మొత్తం కష్టాలతో నిండి ఉంటుంది..ఆయన ఈ కష్టాల నుంచి ఎలా ధర్మ మార్గం ద్వారా విముక్తి పొందాడో మీ జీవితంలో సమస్యల నుంచి కూడా అలాగే విముక్తి పొందాలని కోరకుంటూ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
  
❃ శ్రీ రామ నవమి పండుగ ప్రతి ఒక్కరికి సానుకూల శక్తిని, ఆశను అందించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి..శ్రీ రామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు.


❃ ఇంతటి పవిత్రమై రామ నవమి రోజు నుంచి అందరం ధర్మ మార్గంలో నడుస్తూ.. మనలో శక్తిని నింపుకుందాం..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


❃ శ్రీ రామ నవమి పండుగ మన జీవితంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికీ, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి