Mangal Budh Gochar: మే 10న కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశులకు ఊహించని డబ్బు, అదృష్టం..
Mars transit 2023: మే 10న అంగారకుడు మరియు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar Budh Uday 2023: రేపు అంటే మే 10న కుజుడు మిథునరాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నడు. జూలై 01 వరకు అతడు అదే రాశిలో ఉంటాడు. మరోవైపు గ్రహాల రాకుమారుడైన బుధుడు మే 10న మేషరాశిలో ఉదయిస్తాడు. ఒక రోజులో రెండు ముఖ్యమైన గ్రహాల స్థానంలో మార్పు మొత్తం 12 రాశుల మీద పెద్ద ప్రభావం చూపుతుంది. అంగారక సంచారం, బుధుడు ఉదయం నాలుగు రాశులవారికి అంతులేని ప్రయోజనాలను అందించబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం: అంగారక సంచారం మరియు బుధుడు పెరగడం వల్ల వృషభ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుంది.
సింహ రాశి: కుజ గ్రహ సంచారం మరియు బుధుడు పెరగడం వల్ల సింహ రాశి వారి కల నెరవేరుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
Also Read: Jupiter Mahadasha: 16 ఏళ్లపాటు ఉండే గురు మహాదశ.. ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
కన్య: కన్యారాశి వారికి కుజుడు, బుధుడు గొప్ప ప్రయోజనాలను ఇస్తారు. మీ ఆర్థికంగా బలపడతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. మీ కోరికలు నెరవేరుతాయి.
కుంభం: మే 10 న జరిగే గ్రహ సంచారాలు కుంభ రాశి వారికి వారి కెరీర్‌లో లాభాలను ఇస్తాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీ ఖర్చు పెరుగుతుంది.
Also Read: Shani Shukra Yuti: నవపంచం రాజయోగంతో ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook