Planet transits 2023: మార్స్, వీనస్ గ్రహాల సంచారం.. ఈ రాశులకు వద్దన్నా డబ్బు.. ఇందులో మీది ఉందా?
Grah Gochar 2023: రీసెంట్ గా శుక్రుడు, అంగారకుడు తమ రాశులను ఛేంజ్ చేశాయి. ఈ రెండు గ్రహాల సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Shukra Gochar 2023 effect: జాతకంలో గ్రహాల స్థానాలను బట్టే భవిష్యత్తును చెబుతారు జ్యోతిష్యులు. ప్రతి నెల గ్రహాలు తమ రాశిని ఛేంజ్ చేస్తాయి. రెండు రోజుల కిందట అంగారకుడు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు, కుజుడు సంచారం వల్ల ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
వృషభరాశి: గ్రహాల సంచారం వల్ల మీకు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. మీరు ఊహించని ధనలాభాన్ని పొందుతారు. మీ హెల్త్ బాగుంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
తులారాశి: మంగళ, శుక్ర గోచారం తులరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. అనుకున్న సమాయనికి మీ పనులన్నీ పూర్తవుతాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.
Also Read: Mercury Margi 2023: మరో మూడు రోజుల్లో నడవనున్న బుధుడు... దశ తిరగనున్న రాశులివే..!
కన్యారాశి: శుక్రుడు, మార్స్ రాశి మార్పు వల్ల మీర ఆర్థికంగా బలపడతారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
మేషరాశి: మీకు పెళ్ళి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మీ చేతికి కావాల్సినంత ధనం అందుతుంది.
Also Read: Surya Gochar 2023: ఏడాది తర్వాత వృషభరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook