2023 December Budh Gochar: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మీ జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే మీ కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితి బాగుంటుంది. ఈ నెలలో బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. డిసెంబరు 13న మెర్క్యూరీ ధనస్సు రాశిలో తిరోగమనం చేయనున్నాడు. డిసెంబరు 28 వరకు అదే స్థితిలో ఉండి తర్వాత ప్రత్యక్షంగా మారతాడు. బుధుడి తిరోగమనం సమయంలో కొన్ని రాశులవారు ఇబ్బందులు పడనున్నారు. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం: మెర్య్కూరీ సంచారం వల్ల వృషభరాశి అనేక సమస్యలను ఎదుర్కోంటారు. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంద ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అత్తమామలతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ సంపద తగ్గుతుంది. 
మేషం: బుధుడి తిరోగమనం మేషరాశి వారిని ఇబ్బందులను గురిచేస్తోంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతారు. మీరు ఇతరులతో గొడవలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. 
కర్కాటకం: డిసెంబరులో బుధుడి రివర్స్ కదలిక కర్కాటక రాశి వారిని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోంది. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనిలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీ కెరీర్ అంత సాఫీగా సాగదు. ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు. 


Also Read: Leo Horoscope New Year 2024: 2024లో సింహ రాశివారికి 99 శాతం జరబోతోంది ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి