Promotion tips offering water to the sun get leadership qualities and promotion in office : చాలా మంది ఆఫీస్‌లలో చాలా కష్టపడి పని చేస్తారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ సమయాల్లో ఎంతో ఆశలో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వారు అనుకున్నవి జరగకపోవచ్చు. ఇలా చాలా మంది సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆదివారం కొన్ని రకాల పూజలు చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి (promotion) పొందుతారు. అలాగే మరో కొత్త ఉద్యోగంలో (New job) చేరాలనుకున్న వారి కల కూడా నెరవేరుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి పూజ


ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తూ పూజించాలి. ఇలా సూర్య భగవానుడిని మొక్కుతూ పూజిస్తూ ఉంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యంగా ఆదివారం (Sunday) పూట సూర్యు భగవానుడికి నీటిని సమర్పిస్తూ మొక్కడం ద్వారా మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. త్వరలోనే మీరు పదోన్నతి పొందుతారు.


Also Read : APPSC Jobs 2021: రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేసి...


అలాగే ప్రతి ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేసి.. సూర్యుడికి నీటిని సమర్పిస్తూ మొక్కాలి. ఇలా చేయడం వల్ల మీరు చేస్తోన్న ఉద్యోగంలో (Job) మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో, సమాజంలోనూ మీకు గౌరవం మరింత పెరుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే ప్రతి విషయాన్ని మీ చుట్టు పక్కల వారు గౌరవిస్తారు. 


ఆదివారం అన్నదానం


ఇక ఆదివారం అన్నదానం (Annadanam) చేస్తే కూడా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ చేపట్టే ప్రతి పనిలో విజయం (Success) దక్కుతుంది. ఒకవేళ మీరు చాలా కాలంగా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారాలని భావిస్తుంటే ఈ విధానం వల్ల త్వరగా మీరనుకున్నది సాధిస్తారు. అలాగే ఉద్యోగ జీవితంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.


Also Read : Zodiac Sign Personality : ఈ రాశుల వారికి మొండి స్వభావం ఎక్కువ.. ఎందులోనూ వెనక్కి తగ్గరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook