Rahu Gochar 2023 in October: ఈ నెల చివరిలో ఛాయా లేదా దుష్ట గ్రహమైన రాహువు గమనంలో పెను మార్పు రాబోతుంది. అక్టోబరు 30న రాహువు మేష రాశిని విడిచిపెట్టి మీన రాశిలోకి ప్రవేశించనుంది. సాధారణంగా రాహువు ఏడాదిన్నరకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. రాహువు మీనరాశి ప్రవేశం వల్ల తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీన రాశి
ఇదే రాశిలో రాహువు సంచారం మీన రాశి వారికి లాభాలను ఇస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. బిజినెస్ చేసేవారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.  మీ ఫైనాన్షియల్ గా మునుపటి కంటే బాగుంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. 
మకరరాశి
రాహువు మీన రాశి ప్రవేశం వల్ల మకరరాశి వారి ధైర్యం పెరుగుతుంది. మీరు రిస్క్ చేసి వ్యాపారం చేయడం వల్ల లాభం పొందుతారు. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 
కుంభ రాశి
రాహువు రాశి మార్పు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.  మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.


Also Read: Mercury Transit 2023: ఇవాళ అక్టోబర్ 19 నుంచి ఈ 3 జాతకులకు పట్టిందల్లా బంగారమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook