Surya Grahan 2023 Effect On Zodiac Signs:  ఖగోళంలో జరిగే సంఘటనల్లో సూర్యగ్రహణం ఒకటి. సాధారణంగా గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ ఏడాది మెుదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మేషం మరియు అశ్వినీ నక్షత్రాలలో సంభవిస్తుంది. అంతేకాకుండా ఇది వైశాఖ మాసం అమావాస్య నాడు ఏర్పడుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
సూర్యగ్రహణం ప్రభావం అన్ని రాశుల వారి జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దాని స్పష్టమైన ప్రభావం మేషరాశిపై కనిపిస్తుంది. సూర్యగ్రహణం మేషరాశి మరియు అశ్వినీ నక్షత్రాలలో జరుగుతుంది. ఈ సమయంలో మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు లోనవుతాయి. మరోవైపు ఈ సమయం వృషభం, మిథునం, ధనుస్సు మరియు మీన రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.


సూర్యగ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
** జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానుకోవాలి.
** సూర్యగ్రహణాన్ని కంటితో నేరుగా చూడకండి
**  గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి.
** సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి పదునైన వస్తువును ఉపయోగించవద్దు.
** అంతే కాదు, ఈ సమయంలో అనైతిక పనులు చేయడం మానుకోండి.


Also Read: Grah Gochar 2023: త్వరలో రాహు-కేతు గోచారం.. వీరి జీవితం గందరగోళం.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook