Benefits of Budhaditya Raja Yoga: ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని శుభయోగాలు రూపొందుతున్నాయి. జనవరిలో అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల ఈ యోగం సృష్టించబడుతోంది. ప్రస్తుతం ఆదిత్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల 07న బుధుడు అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు రాశిలో బధుడు మరియు సూర్యుడు కలయిక వల్ల బధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది జనవరి 14 వరకు ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఈ ఒక్క వారంలో ఏ రాశులవారికి బుధాదిత్య రాజయోగం కలిసి వస్తుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు: ఇదే రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీలో సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. 


మేషం: బుధాదిత్య రాజయోగం వల్ల మేషరాశి వ్యక్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ చేయాలనే మీ కోరిక నెరవేరుతోంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


Also read: Saturn Retrograde 2024: ఈ ఏడాది రివర్స్ లో కదలనున్న శని... ఈ 3 రాశులవారికి వద్దన్నా డబ్బు..


వృషభం: సూర్యుడు మరియు బుధుడు కలయిక వృషభ రాశి వారికి అంతులేని డబ్బును ఇస్తుంది. మీరు అవసరమైన దాని కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇతరుల సహకారం అందుతుంది. ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు లాభపడతారు. 


Also read: Lucky Zodiac Signs: నవపంచమి యోగం ప్రభావం, ఆ 4 రాశులకు ఊహించని ధనలాభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook