Surya Gochar 2022 Effect: గ్రహాల రాజు సూర్యభగవానుడు రేపు రాశిని మార్చబోతున్నాడు. సెప్టెంబరు 17న సూర్యుడు తన సొంతరాశి అయిన సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి (Sun Transit in Virgo 2022) ప్రవేశిస్తాడు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి మార్పు కొన్ని  రాశులవారి అదృష్టం ప్రకాశింపజేస్తుంది. సూర్యుని సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదం కానుంది. ఈ రాశి మార్పు వల్ల ఏ రాశుల భవితవ్యం మారునుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): కన్యారాశిలో గ్రహాల రాజు సూర్యుడు ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశి వారు ఉద్యోగం మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా పురోగమిస్తారు. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. 


సింహరాశి (Leo); కన్యారాశిలో సూర్యుని సంచారం సింహ రాశి వారికి చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి ప్రజలు వృత్తిలో పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. చిక్కుకునే పోయి డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారాలు భారీ లాభాలను ఆర్జిస్తారు. 


వృశ్చిక రాశి (Scorpio): సూర్యుని సంచారం వల్ల వృశ్చిక రాశి వారి భవితవ్యం మారబోతోంది. ఈ రాశి ప్రజలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. దీనితో పాటు కొత్త ఆదాయ వనరులు ప్రారంభమవుతాయి. మీరు ఈ కాలంలో ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టినట్లయితే, అది చాలా లాభదాయకంగా  ఉంటుంది.


ధనుస్సు రాశి (Sagittarius): ఈ సూర్య సంచారం ధనుస్సు రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. 


Also Read: తిరోగమనంలో బుధుడు.. 23 రోజులపాటు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే...! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook