చర్చలొద్దు.. టీమిండియాలో అతడే బెస్ట్ ఫీల్డర్: విరాట్ కోహ్లీ
భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరన్నదానిపై పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ స్పందించడంతో పాటు ఇక చర్చలొద్దు అని వ్యాఖ్యానించడం విశేషం.
భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరన్నదానిపై పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ స్పందించడంతో పాటు ఇక చర్చలొద్దు అని వ్యాఖ్యానించడం విశేషం. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజానే భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ అని కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఈ మేరకు ఓ పోల్ క్వచ్ఛన్‌లో తనకంటే అత్యుత్తమ ఫీల్డర్ జడేజా అని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం
స్టార్ స్పోర్ట్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విరాట్ కోహ్లీ, జడేజాలలో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరు అని పోస్ట్ చేసింది. భారత్ నుంచి జడేజా అత్యుత్తమ ఫీల్డర్ అని బదులిస్తూ ఈ టాపిక్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు విరాట్ కోహ్లీ. దీనిపై చర్చ అక్కర్లేదని సైతం కోహ్లీ తన కామెంట్‌లో పేర్కొన్నాడు. అందాలతో అదరగొడుతున్న RX 100 భామ
కాగా, మైదానంలో మెరుపువేగంతో జడేజా ఒక్క చేతితో అందుకున్న క్యాచ్‌లు కోకొల్లలు. బ్యాట్స్‌మెన్ కంటే వేగంగా పరిగెత్తుతూ నేరుగా స్టంప్స్‌ను పడగొట్టడం చూస్తూనే ఉంటాం. భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ అభిప్రాయం ప్రకారం.. గత దశాబ్దంలో భారత క్రికెటర్లలో జడేజానే అత్యుత్తమ ఫీల్డర్. ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు