టీమ్ ఇండియా ( Team India ) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా.. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. చెన్నై టీమ్  కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ధోనీ మంచి కెప్టెన్, సూపర్ వికెట్ కీపర్ అంతకు మించిన బ్లాస్టింగ్ బ్యాట్స్ మెన్ కూడా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Super Bowlers: ఐపిఎల్ లో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు వీరే


సాధారణంగా టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడు ధోనీ వికెట్ కీపింగ్ మాత్రమే చేస్తాడు. మెరుపు వేగంగా స్టంపింగ్ చేయడం, క్యాచులు తీసుకోవడం ధోనీ స్పెషాలిటీ.


అయితే వికెట్ కీపింగ్ కాదు.. ధోనీ (MS Dhoni ) ఎప్పుడైనా బౌలింగ్ చేయడం చూశారా? అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు.


ధోనీ బౌలింగ్ చూడని వారు... లేదా చూడాలి అనుకున్న వారికి ఈ వీడియో బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో ధోనీ బౌలింగ్ లో వెస్టిండీజ్ ఆటగాడు ట్రావిస్ డౌలిన్ క్లీన్ బౌల్డ్ అవుతాడు.



దోనీ బౌలింగ్ లో ఔట్ అయినది కెవిన్ పీటర్సన్ అని చాలా మంది అనుకుంటారు. కానీ పీటర్సన్ ఔట్ పై రివ్యూ చేయగా అది నాటౌట్ అని తేలింది.



ALSO READ|  Cricket Wonders: వీళ్ల బౌలింగ్ లో ఎవరూ సిక్సర్ కొట్టలేకపోయారు


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR