Cricket Wonders: వీళ్ల బౌలింగ్ లో ఎవరూ సిక్సర్ కొట్టలేకపోయారు

  • Sep 05, 2020, 18:47 PM IST


ఈ బౌలర్ల బౌలింగ్ లో ఎవరూ సిక్సులు కొట్టలేకపోయారు. టెస్టు మ్యాచులో వీళ్లు ఒక అద్భుతం

1 /5

ఆస్ట్రేలియా తరపున 27 టెస్టు మ్యాచులు ఆడిన నీల్ హాక్ 6987 బాల్స్ వేశాడు..ఇందులో ఒక్క బాల్ కూడా సిక్సర్ అవ్వలేదు. ( Photo-Twitter/@ICC)

2 /5

పాకిస్తాన్ తరపున 76 టెస్టు మ్యాచులు ఆడిన ముదస్సర్ మొత్తం 5867 బంతులు వేశాడు. కానీ ఎవరూ అతని బౌలింగ్ లో సిక్స్ కొట్టలేకపోయారు. (Photo - Twitter / @TheRealPCB)   

3 /5

మాజీ ఆస్ట్రేలియన్ బౌలర్ కీత్ మిత్లర్ 55 టెస్టులు ఆడి 10461 బంతులు వేశాడు. 170 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఒక్క సిక్సు కూడా లేదు. (Photo-Wisden)

4 /5

మాజీ పాకిస్తానీ బౌలర్ అయిన మొహమ్మద్ హుస్సేయిన్ 1952లో క్రికెట్ ఆడాడు.  తన కెరీర్ లో 27 టెస్టు మ్యాచుల్లో 5910 బంతులు వేశాడు. ఇందులో ఒక్క సిక్సర్ లేకపోవడం విశేషం. (Photo -Twitter / @TheRealPCB)  

5 /5

ఇంగ్లాండ్ తరపున ఆడిన డెరెక్ ప్రింగిల్ మొత్తం 30 మ్యాచులు ఆడాడు. 5287 బంతులు వేశాడు. 70 వికెట్లు తీశాడు. కానీ ఒక్కరు కూడా ఇతని బంతిని సిక్స్ గా మలచలేకపోయారు. (Photo-Twitter / erederekpringle)