Super Bowlers: ఐపిఎల్ లో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు వీరే

క్రికెట్ అంటే చాలా మంది బ్యాట్స్ మెన్ గేమ్ అని మాత్రమే అనుకుంటారు. కానీ బౌరల్లు లేకుంటే క్రికెట్ మజానే లేదు అనేది జగమెరిగిన సత్యం. ఇక ఐపిఎల్ ( IPL ) మ్యాచుల్లో బౌలర్లు మ్యాచును క్షణాల్లో మలుపు తిప్పగలరు.

Last Updated : Sep 3, 2020, 02:57 PM IST
    • క్రికెట్ అంటే చాలా మంది బ్యాట్స్ మెన్ గేమ్ అని మాత్రమే అనుకుంటారు. కానీ బౌరల్లు లేకుంటే క్రికెట్ మజానే లేదు అనేది జగమెరిగిన సత్యం.
    • ఇక ఐపిఎల్ ( IPL ) మ్యాచుల్లో బౌలర్లు మ్యాచును క్షణాల్లో మలుపు తిప్పగలరు. ఒక వైపు బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారిస్తోంటే.. మరో వైపు బౌలర్లు బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తుంటారు.
Super Bowlers: ఐపిఎల్ లో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు వీరే

క్రికెట్ అంటే చాలా మంది బ్యాట్స్ మెన్ గేమ్ అని మాత్రమే అనుకుంటారు. కానీ బౌరల్లు లేకుంటే క్రికెట్ మజానే లేదు అనేది జగమెరిగిన సత్యం. ఇక ఐపిఎల్ ( IPL ) మ్యాచుల్లో బౌలర్లు మ్యాచును క్షణాల్లో మలుపు తిప్పగలరు. ఒక వైపు బ్యాట్స్ మెన్  పరుగుల వరద పారిస్తోంటే.. మరో వైపు బౌలర్లు బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తుంటారు. ఇలా కట్టడి చేయడంలో సఫలం అయిన బౌరల్లు..ఐపిఎల్ లో ( Indian Premier League ) ఎక్కువ మెడిన్ ఓవర్లు వేసిన క్రికెటర్లు వీరే.

ప్రవీణ్ కుమార్ ( Praveen  Kumar )
119 మ్యాచులు ఆడిన ప్రవీణ్ కుమార్ మొత్తం 420.4 ఓవర్లు వేశాడు. ఇందులో 14 మేడిన్స్ ఓవర్లు ఉన్నాయి. 90 వికెట్లు తీసిన్ ఫాస్టెస్ట్ ఐపిఎల్ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan )
భారత క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్ లో ఒకరు ఇర్ఫాన్.  మొత్తం 106 మ్యాచులు ఆడిన ఇర్ఫాన్ 340.3 ఓవర్లు వేశాడు. ఇందులో 10 మేడిన్ ఓవర్లు ఉన్నాయి.

ధవల్ కుల్కర్ణి  ( Dhawal Kulkarni )
భారత్ లో అత్యంత వేగవంతమైన క్రికెటర్ ధవల్ కుల్కర్ణి 90 ఐపిఎల్ మ్యాచుల్లో 290.5 ఓవర్లు వేశాడు. ఇందులో 8 మేడిన్ ఓవర్లు ఉన్నాయి.

లసిత్ మలింగా (Lasith Malinga )
122 మ్యాచులు ఆడిన లసిత్ మలింగా ఇప్పటి వరకు 471.1 ఓవర్లు వేశాదు. ఇందులో 8 మేడిన్ ఓవర్లుఉన్నాయి. మొత్తం 170 వికెట్లు తీశాడు.

Trending News