మతాలేన్నినున్న, కులాలేన్నినున్న... ఎన్ని పండుగాలున్న, పబ్బాలేన్నినున్న... భేదాభిప్రాయాలు లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగే "జెండా పండగ". ఆగష్టు 15న మన దేశం స్వాతంత్య్ర దినోత్సవం (Indian Independence day)జరుపుకుంటే, ఒకరోజు ముందు అనగా ఆగష్టు 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం (Pakistan Independence day) జరుపుకుంటుందని అందరికి తెలిసిందే. ఈ రోజు పాకిస్తాన్ లో స్వాతంత్య్ర సంబురాలు కొనసాగుతున్న వేళ పాక్ క్రికెటర్  కమ్రాన్‌ అక్మల్‌ (Kamran Akmal) స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ ను పోస్ట్ చేసాడు. అంతే ఇక క్షణాల్లో వైరల్ అవ్వటమే కాకుండా, విపరీతమైన ట్రోలింగ్ కు దారి తీసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Paagal Movie Review: విశ్వక్ సేన్ "పాగల్ " సినిమా రివ్యూ
అసలేంటి ఆ ట్విట్... ఎందుకు అంత ట్రోల్స్ అంటారా.. అయితే పదండి చూద్దాం.
పాక్ క్రికెటర్  కమ్రాన్‌ అక్మల్‌ (Kamran Akmal) పాకిస్తాన్ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, "Happy Independence Day" కి బదులుగా "Happy Indepence Day" అంటూ వ్యాకరణ తప్పుతో కూడిన ఒక ఫోటోను పోస్ట్ చేసాడు. అంతే.. మన వాళ్లకు దొరికిందే అదును అన్నట్టు ట్రోలింగ్ చేస్తూ వైరల్ చేసేసారు.... అవేంటో మీరే చూడండి. 
Also Read: Delta Virus: కబళిస్తున్న కరోనా.. ఒకేరోజు 10 వేలమందిని బలిగొన్న మహమ్మారి