టీమ్ ఇండియా ( Team India ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య తన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నాడు. తన భార్య అనుష్కతో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు క్రికెట్ మూమెంట్స్ కూడా తరచూ పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంగేజ్ చేస్తున్నాడు కోహ్లీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Happy Birthday Prabhas: రాధేశ్యామ్ బీట్స్ వచ్చేస్తున్నాయోచ్!


ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ( RCB ) టీమ్ దూకుడు చూపిస్తూ వరుస విజయాలు నమోదు చేస్తున్న తరుణంలో కోహ్లీ విజయాలను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఆనందాన్ని అభిమానులకు కూడా పంచుతున్నాడు.


తాజాగా కోహ్లీ ( Virat Kohli ) తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఇందులో కోహ్లీ, డీవిలియర్స్ తో సహా పలువురు క్రికెటర్లు ఉన్నారు. ఈ ఫోటో గురించి రాసిన కోహ్లీ...



Also Read |  VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!


ఈ ఫోటోను మా స్కూల్ టైమ్ లో తీశారు. ఒకే తరగతిలో చదివే నలుగురు విద్యార్ధులం. ఇందులో డీవిలియర్స్ అనే పిల్లాడు హోం వర్క్ పూర్తి చేసి రెడీగా ఉన్నాడు. మిగితా ముగ్గురికి వారు ఇబ్బందుల్లో ఉన్నాం అని తెలుసు అని ఫన్నీగా ట్వీట్ చేశాడు.



This pic takes me back to school days. 4 guys from the same class, and  AB is the kid who's finished homework and is prepared and the other 3 know they are in trouble



కోహ్లీ ట్వీట్ చూసి అభిమానులు కూడా ఫన్నీగా ట్వీట్ రిప్లై ఇస్తున్నారు. అందులో కొన్ని రిప్లైలు మీ కోసం






A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR