COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Drop Samsung Galaxy F04 Price: అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు డెడ్‌ చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా మీరు స్మార్ట్ ఫోన్స్‌ కొనుగోలు చేస్తే దాదాపు 50 నుంచి 60 శాతం తగ్గింపును అందిస్తోంది. అతి తక్కువ ధరలో SAMSUNG Galaxy F04 మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ సేల్‌లో దీనిపై దాదాపు 43 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఎంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


మీరు ఈ సేల్‌లో భాగంగా SAMSUNG Galaxy F04 మొబైల్‌ డెడ్‌ చీప ధరకు లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్ MRP ధర రూ. 11,499 కాగా బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 6,499కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై అదనపు డిస్కౌంట్స్‌ పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది. మీరు మొబైల్‌ను సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌పై రూ. 800 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.  


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా డిస్కౌండ్‌ పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లించిన దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన పవర్‌ బ్యాంక్‌లను ఈ మొబైల్‌తో పాటు కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మరెన్నో ఆఫర్స్‌ పొందే అవకాశాలను ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది. దీంతో పాటు మీరు ఈ మొబైల్‌పై రూ. 4,450 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 2,049కే పొందవచ్చు. అయితే మరిన్ని ఆఫర్స్‌ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.   


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి