OnePlus Nord 3 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో కొన్ని బ్రాండ్‌ సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని మొబైల్స్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం వన్‌ప్లస్‌ మొబైల్స్‌పై అమెజాన్‌లో ప్లాట్‌ తగ్గింపు లభిస్తుంది. ఇటీవలే వన్‌ప్లస్‌ లాంచ్‌ చేసిన OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం OnePlus Nord 3 5G మొబైల్ అమెజాన్‌లో MRP ధర రూ.33,999తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ప్రత్యేక డీల్‌లో భాగంగా 15 శాతం తగ్గింపుతో రూ.28,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిని బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే Amazon Pay క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.640 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 


అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేయాలనుకునేవారు OneCard, HDFC క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు Bandhan, Axis బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపే 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 27,100 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్చేంజ్ బోనస్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 1,899కే పొందవచ్చు. 


వన్‌ప్లస్‌ నార్డో 3  ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
1. డిస్‌ప్లే: 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్
2. ప్రాసెసర్: MediaTek Dimensity 1080 SoC
3. RAM & స్టోరేజ్: 6GB/8GB/12GB RAM, 128GB/256GB స్టోరేజ్
4. కెమెరాలు: 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ (50MP ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో), 16MP సెల్ఫీ కెమెరా
5. బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఛార్జింగ్
6. ఆపరేటింగ్ సిస్టమ్: Android 13, OxygenOS 13
7. డిజైన్: ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, గ్లాస్ బ్యాక్, Gorilla Glass 5 ఫ్రంట్
8. ఇతర ఫీచర్స్: 5G కనెక్టివిటీ, NFC, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ముఖ్యమైన స్పెషిఫికేషన్స్‌:
డైమెన్షన్స్: 163.2 x 73.4 x 8.1 mm
బరువు: 189 గ్రా
నెట్‌వర్క్: 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.2


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి