తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వేగంగా పెరుగుతోంది. దాంతో పాటు అక్కడి ఆసుపత్రులపై నిత్యం పేషెంట్ల తాకిడి పెరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో పాత ఆసుపత్రిలో వైద్యం చేయడం సరి అయిన విషయం కాదు అని ఉస్మానియా ఆసుపత్రి ( Osmania Hospital ) ఇంచార్జ్ నాయక్ సర్య్యూలర్ విడుదల చేశారు. వెంటనే పాత ఆసుపత్రి భవనాన్ని ఖాళీ చేయాలని సూచించారు.  ( Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆసుపత్రిలో రోగులను, ఇతర సదుపాయాలను వేరే బిల్డింగ్‌కు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క సారి  ఉస్మానియా ఆసుపత్రి పాత (Osmania General Hospital Old Building ) బిల్డింగ్ ఖాళీకాగానే భవనానికి సీలు వేయనేన్నారు. సీజ్ చేయనున్నారు. కొంత కాలం క్రితం కురిసిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలో నీరు నిండిన విషయం తెలిసిందే.


[[{"fid":"188267","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Osmania Hospital Old Building To be Sealed","field_file_image_title_text[und][0][value]":"Osmania Hospital: ఉస్మానియా పాత అసుపత్రి ఖాళీ "},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Osmania Hospital Old Building To be Sealed","field_file_image_title_text[und][0][value]":"Osmania Hospital: ఉస్మానియా పాత అసుపత్రి ఖాళీ "}},"link_text":false,"attributes":{"alt":"Osmania Hospital Old Building To be Sealed","title":"Osmania Hospital: ఉస్మానియా పాత అసుపత్రి ఖాళీ ","class":"media-element file-default","data-delta":"1"}}]]


Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే


Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు


Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..


 


Follow us on twitter