హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్–2020 నోటిఫికేషన్ వచ్చేసింది. రా ష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2020 –21 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించిన డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ‘స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ (SBTET) TS POLYCET 2020 నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి 


 విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మార్చి 2న పాలిసెట్ 2020 దరఖాస్తులు ప్రారంభం కాగా, ఏప్రిల్ 4 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.400 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.250. ఏప్రిల్ 17న తెలంగాణ పాలిసెట్ పరీక్ష నిర్వహించి, ఏప్రిల్ 25న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మూడేళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.


వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి  (ఇక్కడి నుంచి అప్లై చేసుకోవడం బెటర్)   


Online Application (దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి) (Note: వెబ్ సైట్ లింక్ నుంచి క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవడం తేలిక. ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే చాలా సందర్భాలలో పేజీ ఓపెన్ కావడం లేదు)


Online Fee Payment (ఫీజు చెల్లించేందుకు క్లిక్ చేయండి)


#TSPOLYCET2020 ముఖ్యమైన తేదీల వివరాలు.. 


దరఖాస్తు ప్రక్రియ గడువు 02.03.2020 నుంచి 04.04.2020 వరకు
Late Fee రూ.100తో చివరితేది 06.04.2020
పరీక్ష నిర్వహణ 17.04.2020
పాలిసెట్ ఫలితాలు 25.04.2019

 


 


 


 


See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ


See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా? 


ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..