టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!

డి.శంకర్ | Sep 17, 2020, 08:36 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’తో సక్సెస్ సాధించిన పూరి కనెక్ట్స్, టూరింగ్ టాకీస్ పతాకాలపై చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమాతో ఢిల్లీ హాట్ మోడల్ కేతికా శ్మ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే సినిమాలో టాప్‌లెస్‌గా ఫొజులిచ్చి కుర్రకారులో హీటు పెంచేసిన కేతికా శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/8

టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!

Ketika Sharma katest Photos

మరో ఢిల్లీ మోడల్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. తొలి సినిమాలోనే లిప్ కిస్‌లు, టాప్ లెస్‌గా సీన్లలో నటిస్తూ సెగలు రేపుతోంది నటి కేతికా శర్మ. ఆమె నటిస్తున్న రొమాంటిక్ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది.

2/8

రొమాంటిక్ మూవీ పోస్టర్

Romantic movie poster

3/8

టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!

Model Ketika Sharma pics

4/8

టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!

Romantic fame Ketika Sharma Photos

5/8

టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!

Ketika Sharma Latest photos

6/8

టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!

Ketika Sharma photos

7/8

రొమాంటిక్‌గా ఆకాశ్ పూరి, కేతికా

Kissing poster of Romantic movie

మే 29న మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పూరి జగన్నాథ్.

8/8

టాలీవుడ్‌కు మోడల్ 'రొమాంటిక్' ఎంట్రీ!

Romantic Actress Ketika Sharma

(Pics Courtesy: Instagram)