EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
Tata Chairman Chandrasekaran: 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. రానున్న ఐదేళ్లలో టాటా గ్రూప్ 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతోందని టాటా గ్రూప్ తెలిపింది. ఏ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Amazon Jobs: ఇంకో 15 రోజుల్లో పండగ సీజన్ షురూ కాబోతుంది. దసర, దీపావళి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో తమ విక్రయాలను పెంచుకునేందుకు పలు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ కూడా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండగ అనగానే డిస్కౌంట్లు, ఆఫర్లు గుర్తుకువస్తాయి. కానీ అమెజాన్ మాత్రం భారీ రిక్రూట్ మెంట్ ను నిర్వహిస్తోంది. 1.1 లక్షల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోగా.. వారిలో వేలాది మంది మహిళలు, దివ్యాంగులు ఉన్నారు.
If Modi Chant Then Slapped Says Shivaraj S Tangadagi: ఎన్నికల వేళ రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తాజాగా ఓ మంత్రి ప్రధానమంత్రిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది. ఆ వివరాలు
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బీఐకి చెందిన పలు శాఖల్లోని 6,160 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ శుభవార్త చెప్పింది. ఇందులో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగ అర్హతలు.. వయసు.. అప్లై విధానాల గురించి మరింత వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐఓసీఎల్ లో 490 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, అప్లై చేయు విధానాలు..
నిరుద్యోగులకు ముఖ్యంగా 10 వ తరగతి పాసైన వారికి ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ గుడ్ న్యూస్ తెలిపింది. దేశం కోసం సేవ చేసే ఛాన్స్ కోసం ఎదురుచూసే వారి కోసం ఇంజినీరింగ్ సర్వీస్ లో 41 వేల కంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రక్రియ ప్రారంభించనుంది. ఆ వివరాలు
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి రెట్టింపు అవుతూనే ఉంది. దీని కోసం గాను ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు ఉన్న.. కొంత మంది యువత ప్రభుత్వ ఉద్యోగం కావాలనే కోరుకుంటున్నారు. వాటి కోసం గాను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
నిరుద్యోగులకు శుభవార్త. అనేక కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో ఉద్యోగస్తులను నింపేందుకు గాను నోటిఫికేషన్ లు జారీ చేయడం జరుగుతుంది. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు
Philips Layoffs 2023: ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటిస్తుండడంతో ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయానని భయపడుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల భారీగా ఉద్యోగాల కోత విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో పెద్ద కంపెనీ చేరింది.
Saturn Transit effect: కొత్త ఏడాది ప్రారంభంలోనే శని కుంభరాశి గోచారమైంది. ఇప్పుడు శని గ్రహం నడక మరోసారి మారనుంది. శని నడక ప్రభావం 4 రాశులపై కీలకంగా ఉండనుంది. ఫలితంగా ఆ మూడు రాశుల జాతకులకు ఎక్కడలేని డబ్బు వచ్చి పడుతుంది.
Saturn-venus Yuti: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మకరరాశిలో శుక్రుడు, శని గ్రహాల యుతి కారణంగా కొన్ని రాశుల జీవితంలో శుభఫలాలు అందనున్నాయి. ఆ రాశులకు వ్యాపారం, కెరీర్లో అద్భుత విజయం లభించనుంది.
Lucky girls & Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్క రాశి, ఒక్కొక్క గ్రహానికి వివిధ రకాలుగా ప్రత్యేకత, మహత్యముంటాయి. రాశిని బట్టి జాతకం అంచనా వేస్తుంటారు జ్యోతిష్య పండితులు. అదే విధంగా ఏ రాశుల అమ్మాయిలకు ధన యోగం ఉందో తెలుసుకుందాం..
Meta Jobs Layoffs: మెటా సంస్థలో ఉద్యోగంలో చేరి ఒక రోజు గడిచిపోయింది. ఆ రోజంతా ఆఫీసులో కొలీగ్స్ తో పరిచయాలు, పలకరింపులతోనే సరిపోయింది. రెండో రోజు రానే వచ్చింది... జీవితం ఇక హాయిలే అనుకుంటున్న సమయంలో మెగా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఆఫీసులో ఓ పెద్ద బాంబు పేల్చాడు.
Emerald Benefits: జ్యోతిష్యశాస్త్రంలో రత్నాలు, గ్రహాలు, రాశులకు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. అంతకుమించి మహత్యముంది. ఎవరు ఏ రత్నం ధరించాలనేది తెలుసుకుంటే..ముట్టుకున్న ప్రతి వస్తువు బంగారమౌతుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.