KCR: కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య అంశాలలో నీరు ఒకటి. టీఆర్ఎస్ సర్కార్ తాగు, సాగునీటిపై అందుకే ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం చోటుచేసుకోనుంది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య అంశాలలో నీరు ఒకటి. టీఆర్ఎస్ సర్కార్ తాగు, సాగునీటిపై అందుకే ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మహత్తర ఘట్టం చోటుచేసుకోనుంది. నేడు కొండపోచమ్మ సాగర్ ఒడిలోకి కాళేశ్వరం జలాలు రానున్నాయి. శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
నేటి (మే 29న) ఉదయం దాదాపు 11:30 గంటల ప్రాంతంలో మర్కూక్ పంప్ హౌజ్ ద్వారా కొండపోచమ్మ సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రెండు మోటర్లను ప్రారంభించనున్నారు. మూడేళ్ల కిందట ప్రారంభమైన కాళేశ్వర గంగ ప్రస్థానంలో నేడు సుందర దృశ్యం ఆవిష్కారం కానుంది. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
[[{"fid":"186164","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"మర్కూక్ పంప్ హౌజ్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"మర్కూక్ పంప్ హౌజ్"}},"link_text":false,"attributes":{"title":"మర్కూక్ పంప్ హౌజ్","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
కాగా, తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన (618 మీటర్లు) ప్రాంతానికి గోదావరి నీటిని ఎత్తిపోయడం విశేషం. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా ఇంతర ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి